Friday, January 17, 2020

సీఏఏపై క్లాస్‌రూమ్‌లో టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా..?

పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని వ్యతిరేకిస్తున్నవారు పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ ఓ స్కూల్ టీచర్ క్లాస్‌రూమ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు హెడ్‌మాస్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సదరు టీచర్‌పై వేటు తప్పలేదు. కేరళలోని త్రిసూర్ జిల్లా కొడుంగళ్లూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొడుంగళ్లూర్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్న కలేషన్ అనే టీచర్..ఇటీవల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rmk1S8

Related Posts:

0 comments:

Post a Comment