Tuesday, January 28, 2020

ఇంట్లో మహిళలు, కూతుళ్లపై అత్యాచారం చేసి చంపేస్తారు: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. పలువురు బీజేపీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే మరో బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ కాంట్రవర్శీ కామెంట్స్ చేశారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vnA0Ia

Related Posts:

0 comments:

Post a Comment