దావూద్ ఇబ్రహీం.. అండర్ వరల్డ్ డాన్, కనుసైగలతో ప్రపంచాన్ని శాసిస్తోన్న గ్యాంగ్‌స్టర్.. ఎక్కడున్నారో తెలుసా..? పాకిస్థాన్‌లోని కరాచీలో.. అదీ కూడా ఐఎస్ఐ భద్రత మధ్య ఉన్నారని డీ-కంపెనీ మాజీ గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా ఓ వార్తా సంస్థ కోట్ చేసింది. దీంతో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో ఉన్నారనే అంశానికి మరోసారి బలం చేకూరింది. కానీ దాయాది పాకిస్థాన్ మాత్రం తమ వద్ద లేరని కుంటిసాకులు చెబుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nure1a
Thursday, January 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment