Thursday, January 16, 2020

రష్మిక మందన్న ఇంటిపై ఐటీ దాడుల వెనుక..వంద ఎకరాల కాఫీ తోట: తండ్రి కాంగ్రెస్ నేత..!

బెంగళూరు: చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన రెండేళ్ల వ్యవధిలోనే టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ నటి రష్మిక మందన్న. శాండల్‌వుడ్‌తో ఎంట్రీ ఇచ్చి.. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తున్నారు. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటోన్న ఆమె ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు చేయడం ప్రస్తుతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rr3HiS

Related Posts:

0 comments:

Post a Comment