Wednesday, January 1, 2020

సంకల్ప బలం ముందు బోసిపోయిన అనుభవం, ఆర్టీసీ విలీనంపై మంత్రి పేర్ని నాని, చంద్రబాబుపై ఫైర్

సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాట తప్పడం, మడమ తిప్పడం తెలియదని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు చేయనిది.. కేవలం మూడునెలల్లో సీఎం జగన్ చేశారని తెలిపారు. విజయవాడ డిపోలో ముఖ్యమంత్రి జగన్‌కు ఆర్టీసీ ఉద్యోగుల కృతజ్ఞత సభ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MP0Ij0

0 comments:

Post a Comment