Wednesday, January 22, 2020

రిమాండ్ రిపోర్ట్ : ప్రొఫెసర్ కాశింపై పోలీసుల సంచలన స్టేట్‌మెంట్స్..

ఇటీవల అరెస్టయిన ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశింపై పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సిద్దం చేశారు. రిపోర్టును గురువారం హైకోర్టుకు సమర్పించనున్నారు. ఇందులో కాశింపై పోలీసులు సంచలన స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. మావోయిస్టులతో కాశింకు సంబంధాలు ఉన్నట్టు ధ్రువీకరించిన పోలీసులు, మావోయిస్టు రిక్రూట్‌మెంట్లలోనూ,ల్యాండ్ మైన్ పేలుళ్లకు మెటీరియల్ సప్లై చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RAQrbG

0 comments:

Post a Comment