Thursday, January 2, 2020

‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ అనే పదం.. దాని స్క్రిప్టు ఎలా పుట్టిందంటే.. వైసీపీకి బోండా ఉమ వార్నింగ్

రాజధానిలో 4వేల ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ జగన్ సర్కారు చేస్తోన్న ఆరోపణలకు టీడీపీ గట్టి కౌంటరిచ్చింది. బుధవారం తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ‘ఇన్ సైడర్ ట్రేడింగ్' వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చిన కొద్దిసేపటికే టీడీపీ నేత, విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా ముందుకొచ్చి వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sEckhG

0 comments:

Post a Comment