Thursday, January 2, 2020

బీజేపీలో ఏడుగురు సీఎం అభ్యర్థులు, అందరికీ హ్యపీ న్యూ ఇయర్, ఆమ్ ఆద్మీ పార్టీ..

న్యూ ఇయర్ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నేతలపై సెటైర్లు వేసింది. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. బీజేపీ నేతలకు మాత్రం భిన్నరీతిలో విష్ చేసింది. బీజేపీలో ఏడుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, వారికి న్యూ ఇయర్ అంటూ ట్వీట్ చేసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్ ఏర్పాటుచేసి అందులో గౌతం గంభీర్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZKiKrL

0 comments:

Post a Comment