Saturday, January 11, 2020

చంద్రబాబు..పవన్ పై పచ్చి బూతులు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అసభ్యంగా: బహిరంగంగా..!

తానొక ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయారు. ప్రజల మధ్య మాట్లాడుతున్నానే ఆలోచన విస్మరించారు. సభ్యత మరిచారు. అధికార పార్టీలో ఉన్నాననే అహంతో అసభ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు..జనసేన అదినేత పవన్ పైన బూతులతో విరుచుకుపడ్డారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఇప్పుడు ఆ ఇద్దరు నేతల మధ్య చేసిన వ్యాఖ్యలు..అసభ్య పదజాలం ఏపీ పొలిటికల్ సర్కిల్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NhGcaN

0 comments:

Post a Comment