Friday, January 3, 2020

మూడు రాజధానుల అంశంపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి .. ఏం చెప్పారంటే

ఏపీ రాజధాని అమరావతిని తరలించాలని ఏపీ సర్కార్ భావిస్తున్న నేపధ్యంలో రాజధాని అమరావతిలో ఉద్రిక్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ సీఎం మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి జగన్ వ్యాఖ్యలను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు .హైదరాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టం పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36n43NM

0 comments:

Post a Comment