Wednesday, January 8, 2020

విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ కేపిటల్? ఆ రెండు భవనాల్లో సెక్రటేరియట్,క్యాంప్ ఆఫీస్‌‌ల ఏర్పాటు?

రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలన్నీ దాదాపుగా అభివృద్ది వికేంద్రీకరణనే సూచించడంతో విశాఖలో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం తాత్కాలిక సీఎం క్యాంప్ ఆఫీస్,సెక్రటేరియట్‌ల కోసం ఇప్పటికే భవనాలను పరిశీలించింది. విశాఖపట్నం-భీమునిపట్నం మార్గంలోని రిషికొండ బీచ్ సమీపంలో ఉన్న ఇన్నోవేషన్ వ్యాలీ,మిలీనియం టవర్స్‌లో క్యాంప్ ఆఫీస్,సెక్రటేరియట్‌లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇన్నోవేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QB6tTv

Related Posts:

0 comments:

Post a Comment