Sunday, January 19, 2020

సీఏఏపై సుప్రీంకోర్టుకు..: కేరళ సర్కారు నుంచి నివేదిక కోరిన గవర్నర్

తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు తెలియజేయలేదు. దీనిపై ఇప్పటికే ఆయన కేరళ సీఎం పినరయి విజయన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగితే తనకు మాట మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ajChEt

Related Posts:

0 comments:

Post a Comment