Saturday, January 18, 2020

రాజధాని రైతులు ఆడంగి వెధవలా ..రోజాపై దివ్యవాణి ఫైర్..రాజధాని మహిళలను కించపరిస్తే ఊరుకోమని వారింగ్

నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా రాజధాని రైతులపై, మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నాయకురాలు దివ్యవాణి ఫైర్ అయ్యారు . రాజధానిలో అమరావతి కోసం పోరాటం చేస్తుంది రైతులు కాదని ఆడంగి వెధవల్లా మహిళలను ముందుకు నెట్టి వెనక దాక్కుంటున్నారా? అని ,రాజధాని రైతులు మగాళ్ళు కాదా .. వాళ్లకు దమ్ము లేదా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R3JbWM

0 comments:

Post a Comment