Thursday, January 2, 2020

భళారే భువనేశ్వరి.. మీ గురించి చెప్పుకోవాల్సిందే.. అంబటి సంచలన వ్యాఖ్యలు

అమరావతిలో బినామీల పేరుతో అక్రమంగా కొన్న వేల ఎకరాల భూముల కోసమే నారా కుటుంబం రాజధాని విషయంలో డ్రామాలాడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. రైతుల్ని తప్పుదోవపట్టిస్తూ, అమరావతి వివాదాన్ని పెద్దది చెయ్యాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్ కలిసి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అనుకూల మీడియాలో ప్రతిరోజూ 'రాజధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZGBM2m

0 comments:

Post a Comment