Saturday, January 4, 2020

జేసీ అనుచరుడి హల్‌చల్, కిరోసిన్ పోసుకుని నిప్పు, 6 గంటలుగా రూరల్ పీఎస్‌లోనే మాజీ ఎంపీ

అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆరు గంటల నుంచి పోలీసుస్టేషన్‌లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇవాళ ఉదయం పీఎస్‌కు వచ్చారు. బెయిల్ ప్రక్రియ పూర్తికాకపోవడం, జేసీ దివాకర్ రెడ్డి పోలీసుస్టేషన్‌లో ఉండటంతో హై టెన్షన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FjoPSz

0 comments:

Post a Comment