Saturday, January 4, 2020

మధ్యప్రాచ్యలో యుద్ద వాతావరణం.. వరుసగా మూడోరోజు పెరిగిన పెట్రోల్ ధరలు

ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్ మేజర్ జనరల్ సొలెమనిని అమెరికా సేనలు మట్టుబెట్టడంతో మధ్యప్రాచ్యలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. ఇటు చమురు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ముడిచమురు బ్యారెల్‌కు 4.5 శాతం పెరిగి 69.20 డాలర్లకు చేరడంతో భారతదేశంలో ఆయిల్ కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై సమీక్షించారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నామని.. పెరిగిన ధరలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QJoj5M

Related Posts:

0 comments:

Post a Comment