Wednesday, January 22, 2020

బీజేపీలో జనసేన విలీనం ఉంటుదా? ఫిబ్రవరి 2న ముహుర్తం.. రెండు పార్టీల ముఖ్యనేతల ప్రకటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలతో భేటీలు జరుపుతున్నవేళ పార్టీ విలీనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బుధవారం ఢిల్లీలో పవన్ నిర్వహించిన రెండు ప్రెస్ మీట్లలోనూ విలేకరులు విలీనంపై ప్రశ్నలు అడిగారు. జాతీయ చానెళ్లు కూడా బీజేపీలో జనసేన విలీనం ఉంటుందా? అని ఆరాతీయడంతో పవన్ అసహనానికి లోనయ్యారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uqYakQ

0 comments:

Post a Comment