Sunday, January 19, 2020

సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది భారతీయుల విడుదల.. నైజీరియాలోని మన రాయబారి చొరవతో..

పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియా తీరం సమీపంలో నెలరోజుల కిందట కిడ్నాప్ కు గురైన 19 మంది భాయతీయులను సముద్రపు దొంగలు ఎట్టకేలకు విడిచిపెట్టారు. డిసెంబర్ 15వ తేదీన ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఎంటీ డ్యూక్ నౌక నుండి 20 మంది భారతీయ నౌక సిబ్బందిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. అనుకోని రీతిలో ఓ బాధితుడు చనిపోగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G5diXr

0 comments:

Post a Comment