Sunday, January 12, 2020

తల్లిపై ఓ కొడుకు న్యాయపోరాటం: జీవితాన్ని నరకప్రాయం చేసిందని.. 1.5కోట్లు పరిహారానికి డిమాండ్..

తనకు రెండేళ్ల వయసున్నప్పుడు తన తల్లి తనను ముంబై నగరంలో వదిలేసి వెళ్లిపోవడంతో.. అత్యంత దుర్భర పరిస్థితుల్లో తన జీవితం గడిచిందని, ఆమె వల్లే తన జీవితం నాశనమైందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి(40) ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన జీవితాన్ని నాశనం చేసినందుకు రూ.1.5కోట్లు తన తల్లి నుంచి పరిహారం వచ్చేలా చూడాలని పిటిషన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TbXVV0

Related Posts:

0 comments:

Post a Comment