Friday, January 3, 2020

కేంద్రం వర్సెస్ కేరళ: 11 మంది సీఎంలకు విజయన్ లేఖలు.. కేసీఆర్‌ను మరిచారు..

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై గట్టిపట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఆన్ లైన్ ద్వారా సీఏఏ అమలు చేయాలని భావిస్తున్నవేళ.. కేరళ ప్రభుత్వం సరికొత్త పోరాటానికి తెరలేపింది. సీఏఏ విషయంలో మొండిగా వ్యవహరిస్తోన్న కేంద్రాన్ని కలిసి ఢీకొడదామంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం 11 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. సీఏఏ చట్టాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36loVoR

0 comments:

Post a Comment