Friday, January 3, 2020

Nusrat Jahan: ఎంపీగా బిజీ బిజీ, కానీ ఏడాదికి రెండు సినిమాలు, న్యూ ఇయర్ డెసిషన్

ఒకేసారి రెండు పనులు చేయడం అసాధ్యం.. అదీ భిన్న రంగాల్లో రెండు పనులు చేపట్టడం సాధ్యం కాదు. సాధారణంగా ఒక ఫీల్డ్ నుంచి వచ్చి మరో ఫీల్డ్‌లోకి మారే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ తిరిగి పాత రంగంలోకి వెళ్లే సాహసం చేయరు. కానీ టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ మాత్రం చేస్తున్నారు. తనకు సినిమాల్లో నటించాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SW7gjo

Related Posts:

0 comments:

Post a Comment