Saturday, January 25, 2020

సీఏఏ వందకు వంద శాతం తప్పు.. అవసరమైతే హైదరాబాద్‌లో 10లక్షల మందితో సభ : సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA) రాజ్యాంగ విరుద్దమని, దాన్ని వందకు వంద శాతం తాము వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాథమిక హక్కులు అనేవి మతాలకు,కులాలకు అతీతంగా అందరికీ అందాలని చెప్పారు. సీఏఏ చట్టంలో ముస్లింలను పక్కనపెడుతామని చెప్పడం సరికాదన్నారు. కశ్మీర్ విషయంలో దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370 రద్దుకు మద్దతునిచ్చామని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Dk8j9

0 comments:

Post a Comment