Saturday, January 25, 2020

టీఆర్ఎస్ పార్టీకి ఇది హెచ్చరికే: కొంపల్లిలో చెల్లని ఓట్లతో గెలిచిందంటూ లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్: తెలంగాణలోని 120 మున్సిపాలిటీల్లో 4 మినహా అన్ని చోట్లలో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకున్నా.. తమ అభ్యర్థులు గెలిచారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌కు షాకిచ్చిన ఫలితాలు, ప్రజలు తేల్చేశారు: బేరసారాలంటూ బీజేపీ లక్ష్మణ్ విమర్శలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXbgAM

0 comments:

Post a Comment