ఏపీజే అబ్దుల్ కలాం.. మాజీ భారత రాష్ట్రపతి, ప్రజల అధ్యక్షుడు అనే పేరు కూడా గడించారు. శాస్త్రవేత్త అయిన కలాం.. ఎప్పుడూ కొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తుండేవారు. తనను తాను ఆవిష్కరించుకోవడంతపోటు.. యువతకు ఉపదేశాలు ఇచ్చేవారు. కలలు కను కానీ వాటిని సాకారం చేసుకో అనే కలాం నినాదం యువతను కదిలించింది. అబ్దుల్ కలాం విజన్ 2020: విద్యా రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామా?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EIraWW
Monday, December 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment