Monday, December 23, 2019

రాబోయే ఐదేళ్లలో వాటిని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం.. : అమిత్ షా

రాబోయే ఐదేళ్లలో దేశంలో ఉగ్రవాదాన్ని,వామపక్ష తీవ్ర వాదాన్ని, ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాట్లను పూర్తిగా అణచివేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అలాగే మనుషుల అక్రమ రవాణా,ఆయుధాల అక్రమ రవాణా, సరిహద్దు చొరబాట్లు,దొంగ కరెన్సీ నోట్లు,హవాలా లావాదేవీలు,డ్రగ్స్ విక్రయాలు,సైబర్ దాడులకు పూర్తిగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34R1diG

0 comments:

Post a Comment