విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి సోమవారం విజయవాడలో షాపింగ్ చేశారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను వారు సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మండలి ఈ చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా శేషసాయి కళ్యాణ మండపంలో ఇది కొనసాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RXJLWQ
Monday, December 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment