Monday, December 16, 2019

పాఠశాల వార్షికోత్సవంలో బాబ్రీ మసీదు కూల్చివేత ప్రదర్శన: దుమారం రేపుతోన్న విద్యార్థుల స్కిట్

మంగళూరు: అత్యంత వివాదాస్పదం, సున్నితమైన అంశం.. బాబ్రీ మసీదు కూల్చివేత. 29 సంవత్సరాల కిందట చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన ప్రకంపనలు తరచూ కనిపిస్తూనే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో- ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అదే అంశాన్ని విద్యార్థుల ద్వారా ప్రదర్శించింది. పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థులు వేసిన ఆ స్కిట్.. ప్రస్తుతం దుమారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RVKGXI

Related Posts:

0 comments:

Post a Comment