దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఊరు, వాడ అనే తేడా లేకుండా నిరసనలతో హొరెత్తిస్తున్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో విద్యార్థులు వి వాంట్ జస్టిస్ దిశ అంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. వందలాది మంది వీధుల్లో ర్యాలీలు తీసి నిరసన తెలుపుతున్నారు. సోమవారం పార్లమెంట్‌లో కూడా దిశ అంశంతో అట్టుడికిపోయింది. దిశ హంతకులకు కఠిన శిక్ష, చట్టం చేసేందుకు రెడీ:లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P4B7ml
Monday, December 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment