Sunday, December 29, 2019

Flash back 2019: కామాంధులపై బ్రహ్మాస్త్రం: దశను మార్చేసిన `దిశ` చట్టం..!

అమరావతి: ఏపీ దిశ చట్టం. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను మూడే మూడు వారాల్లో ఉరిశిక్ష విధించేలా ఈ చట్టానికి రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం. అత్యంత అరుదైన చట్టంగా దీన్ని చెప్పుకోవచ్చు. 21 రోజుల్లో అత్యాచార నిందితుడిని ఉరికంబం ఎక్కించడానికి అవసరమైన చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రంగా అరుదైన గుర్తింపు పొందింది ఆంధ్రప్రదేశ్.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/354I2BZ

Related Posts:

0 comments:

Post a Comment