Monday, December 23, 2019

Flash back 2019: గోదావరిలో లాంచీ మునక.. ప్రభుత్వ వైఫల్యానికి మచ్చుతునక!

రాజమహేంద్రవరం: మాటల కందని మహా విషాదం చోటు చేసుకున్న సంవత్సరం ఇది. 40 కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చి ఉదంతానికి సాక్షిగా నిలిచిన ఏడాది ఇది. ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిన ఘటన ఇది. అదే- గోదావరిలో లాంచీ మునక. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద సుడులు తిరుగుతున్న గోదావరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mki4UI

Related Posts:

0 comments:

Post a Comment