Monday, December 2, 2019

షాద్ నగర్ కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం ... కస్టడీ పిటీషన్ విచారణ నేపధ్యంలో టెన్షన్

జస్టిస్ ఫర్ దిశ... తెలంగాణలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్, హత్య ఉదంతంతో తెలంగాణా రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. ఒక పక్క చర్లపల్లి జైలు దగ్గర నిరసన కారులు నిందితులను ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. భారీ సంఖ్యలో మోహరించిన ఆందోళనకారులు నిందితులకు శిక్ష వెయ్యాలని, దిశ ఘటనకు జస్టిస్ కావాలని నినదిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YdEiMH

Related Posts:

0 comments:

Post a Comment