Thursday, December 12, 2019

బీజేపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు: ఆస్తుల విధ్వంసానికి ఆందోళనకారులు..!

గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులు మరింత ఉగ్రరూపం దాల్చాయి. అస్సాం, త్రిపురల్లో ఉవ్వెత్తున ఎగిసి పడుతోన్న హింసాత్మక జ్వాలలను నియంత్రించడానికి అటు కేంద్రం, ఇటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గట్లేదు. తాజాగా అస్సాంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36u9E4v

0 comments:

Post a Comment