Thursday, December 12, 2019

బార్ పడావో.. బార్ బచావో.. ఇదీ కేసీఆర్ ప్రభుత్వ విధానం, బీజేపీ లక్ష్మణ్ ఫైర్

సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యాన్ని కేసీఆర్ ఆదాయ వనరుగా చూడటంతో సమస్య వచ్చిందన్నారు. కొందరు టీనేజర్లు మద్యం సేవించి రెచ్చిపోతున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్ర సీఎం జగన్ మద్యంపై తీసుకొచ్చిన విధానాలను అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న లైంగికదాడులకు కారణం విచ్చలవిడిగా మద్యం విక్రయించడమేనని లక్ష్మణ్ అన్నారు. మద్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LQXHOx

0 comments:

Post a Comment