Thursday, December 19, 2019

పౌరసత్వ మంట: ఎమర్సెన్సీ..: కేంద్ర హోం శాఖ అత్యవసర సమావేశం?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల మధ్య.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతోంది. న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం 7:30 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది. హోం మంత్రి అమిత్ షా హాజరు కావట్లేదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Evo9t7

Related Posts:

0 comments:

Post a Comment