Saturday, December 14, 2019

పౌరసత్వ సవరణ చట్టం: సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ శనివారం ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పౌరసత్వ సవరణ బిల్లు చర్చ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసిన పార్లమెంటు: చట్టంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EgFBkR

Related Posts:

0 comments:

Post a Comment