Saturday, December 14, 2019

పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!

చెన్నై/బెంగళూరు: వివాహం చేసుకుంటానని నమ్మించి రూ. 10 లక్షల నగదుతో పాటు ఐదు సవర్ల బంగారు నగలు టూటీ చేసి తన ప్రియురాలు పారిపోయిందని చెన్నై నగరంలో నివాసం ఉంటున్న పారిశ్రామికవేత్త పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని తనను నిలువునా మోసం చేసిందని, ఉద్యోగం ఇచ్చినందుకు తనను నిలువు దోపిడీ చేసిందని, ఆమె ఎక్కడ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sp1FqO

0 comments:

Post a Comment