ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకుని మూసి నది ప్రక్షాళనకు బీజేపీ నడుం బిగించింది. నదీ ప్రక్షాళన కోసం పోరాటాలు చేయాలని రాష్ట్ర పార్టీ నేతలు నిర్ణయించారు. ఈనేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ స్పూర్తిగా నది ప్రక్షాళనకు కృషి చేయనున్నారు. ఆ నేపథ్యంలోనే మూసినదిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కనీసం స్పందించారా....? వెటర్నరీ వైద్యురాలి హత్యపై లక్ష్మణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PlfsaJ
Saturday, December 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment