Monday, December 16, 2019

జగన్.. ఎన్టీఆర్ కాదు! తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు: పొరపాటుకు రోజా ‘సారీ’

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మద్యపాన నిషేధం అంశంపై ఆమె మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ప్రతిపక్షం చేసిన విమర్శలను తిప్పికొట్టారు. గడ్డిపరిక సింహం కాలేదు: మగధీర డైలాగులు..పనికి మాలిన నాయకుడు: చంద్రబాబు పై రోజా ఫైర్..!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EqD4EF

Related Posts:

0 comments:

Post a Comment