Monday, December 16, 2019

న్యూస్ మేకర్స్ 2019: చంద్రయాన్-2తో ప్రపంచానికి తెలిసిన రాకెట్ మ్యాన్ శివన్

చంద్రయాన్-2... ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్న విషయం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్‌ సమాచార వ్యవస్థలో లోపం తలెత్తడంతో గతి తప్పింది. అప్పటివరకు మిషన్ విజయంపై ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్న శాస్త్రవేత్తలు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఇక ల్యాండర్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోడీ ఇస్రో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Kiiy0

0 comments:

Post a Comment