హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మరోసారి తెలంగాణ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య దేశంలో కార్మిక సంఘాలు ఉండాలని, ఖచ్చితంగా ఎన్నికలు జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. TSRTC Strike: కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారా?: అశ్వత్థామ రెడ్డి ఏమన్నారంటే..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EePJKS
Saturday, December 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment