Tuesday, December 24, 2019

నాగిరెడ్డి కమిషనరా? టీఆర్ఎస్ కార్యకర్తా? ఎన్నికల అధికారిపై జగ్గారెడ్డి ఫైర్

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై ఓటరు జాబితా విడుదల కాకముందే టీఆర్ఎస్ నాయకుల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తనా... లేక ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారా అంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PSKTtp

Related Posts:

0 comments:

Post a Comment