Tuesday, December 24, 2019

హాలీవుడ్ సినిమా స్టైల్లో బెంగళూరులో 70 కేజీల బంగారు నగలు లూటీ, జస్ట్ రూ. 16 కోట్లు, బాత్ రూంలో !

బెంగళూరు: బెంగళూరు నగరంలో హాలీవుడ్ సినిమా స్టైల్లో ప్రసిద్ది చెందిన ఫైనాన్స్ కంపెనీలో 70 కేజీల బంగారు నగలు ఎత్తుకుపోయారు. ఎప్పటిలాగే కార్యాలయానికి వచ్చిన సిబ్బంది చోరీ జరగిన విషయం గుర్తించి లబోదిబో అంటూ యాజమాన్యం, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను తలతన్నే విధంగా వాటికి ఏం తక్కువ కాదన్నట్లు రూ. 16 కోట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EO2Vqn

0 comments:

Post a Comment