అయోధ్య వివాదంలో దాఖలైన రివ్యూపిటిషన్‌లపై సుప్రీం కోర్టు తేల్చేసింది.. గురువారం అయోధ్య తీర్పుపై దాఖలైన మొత్తం రివ్యూపిటిషన్‌లపై నేడు విచారణించిన కోర్టు వాటిని కోట్టి పారేసింది. గత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్‌గా పేర్కోంటూ... నిర్ణయం వెలువరించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LOKhma
Thursday, December 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment