Saturday, December 14, 2019

తండ్రికి ప్రమాదం జరిగిందని విద్యార్థినిని పొదల్లోకి ఎత్తుకెళ్లిన కామాంధుడు, కట్టేసి నరాలు !

చెన్నై/వేలూరు: తండ్రికి ప్రమాదం జరిగిందని, తీవ్రగాయాలై ఆసుపత్రిలో ఉన్నాడని స్కూల్ లో ఉన్న విద్యార్థిని నమ్మించి పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నం చేసిన యువకుడిని స్థానికులు చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేసి నరాలు పీకేశారు. స్థానికుల చేతులో తీవ్రగాయాలైన యువకుడికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కామంధుడు లైంగికదాడికి ప్రయత్నించడంతో గాయాలైన అమ్మాయిని తమిళనాడులోని వేలూరు జిల్లా ఆసుపత్రికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35yWtiA

0 comments:

Post a Comment