Saturday, December 21, 2019

చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేయాలని చూశారు... అందుకే రాజధాని మూడు ముక్కలాటగా మారింది.. నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం మూడు ముక్కలాటగా మారిందన్నారు సీపీఐ జాతీయి కార్యదర్శి నారాయణ, చంద్రబాబు రాజధాని నిర్మాణంలో విఫలమయ్యారని, అవసరమైన దానికంటే... ఎక్కువ భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారని అన్నారు. దీంతో జగన్ కూడ రాజధానిపై ఏం చేయాలతో తెలియక డైవర్షన్ స్కీంను అమలు చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలి ... లోకేష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/394rayn

0 comments:

Post a Comment