దిశపై లైంగికదాడి చేసి, హతమార్చిన నిందితుల మృతదేహాలను జాతీయ మావన హక్కుల కమిషన్ సభ్యులు పరిశీలించారు. మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాలను చూశారు. వారికి బుల్లెట్ ఎక్కడ తగిలాయో గమనించారు. ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులతో మహబూబ్‌నగర్, నారాయణపేట ఎస్పీలు రెమా రాజేశ్వరి, చేతన ఉన్నారు. Disha case
from Oneindia.in - thatsTelugu https://ift.tt/366Z7Mu
Saturday, December 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment