Saturday, December 7, 2019

తెలంగాణలో తోలి జిరో ఎఫ్ఐఆర్ నమోదు.. ఫలితాలు ఇస్తున్న ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వరంగల్ నగరంలోని సుభేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయంపేట గ్రామానికి చెందిన వ్యక్తి , యువతి అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు. దీంతో అదృశ్యం కేసు తమపరిధి కాకపోయినా వ్యక్తి ఫిర్యాదుపై పోలీసులు కేసును నమోదు చేశారు. అనంతరం సంబంధిత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2s6ToYg

Related Posts:

0 comments:

Post a Comment