Friday, December 27, 2019

బీటెక్, డిప్లోమా నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో భారీగా రిక్రూట్‌మెంట్

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) భారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటనను జారీ చేసింది. సంస్థ ఆఫర్ చేసే అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2020, జనవరి 22 తేదీలోగా గానీ, ముందుగానీ అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నది. దరఖాస్తులు కోరుతున్న సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/360PZt7

Related Posts:

0 comments:

Post a Comment