ఉత్కంఠభరింతంగా సాగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చివరికి జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ హీరోగా నిలిచారు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గానూ 45 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఎన్నికలకు ముందే ప్రకటించినట్లు హేమంత్ సోరెన్ కూటమి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Y0T2Q
Monday, December 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment