పల్లె ప్రగతిలో అలసత్వం వహించిన వారిపై చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పల్లె ప్రగతి కార్యక్రమాల తీరును పరీశీలించేందుకు ఫ్లయింగ్ స్కాడ్స్ రంగంలోకి దిగనున్నాయని సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇది ఒక పరీక్షలాంటిదని సీఎం చెప్పారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయలు కేటాయించిన నెలరోజుల పాటు పల్లె ప్రగతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35QWONV
Sunday, December 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment